డెంగు జ్వరాల నియంత్రణకు ఇంటింటి ఫీవర్ సర్వే మరియు ఏడిస్ లార్వా నిర్మూలన కార్య క్రమం గన్నె వారి పల్లి గ్రామం తాడిపత్రి రూరల్ నందు ఈ రోజు NMEP సబ్ యూనిట్ మరియు చుక్కలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సహకారముతో విజయవంతముగా నిర్వహించి సేకరించిన రక్తపూతలను పరీక్షలకు పంపడం జరిగింది. షబ్బీర్ హెల్త్ సూపర్ వైసర్,అరుణోదయకుమార్,మరియు సర్మాస్ వలి ఆరోగ్య కార్యకర్తలు, మరియు ఆశ కార్య కర్తలు ఈ కార్య క్రమములో పాల్గొన్నారు.
No comments:
Post a Comment