Wednesday, May 24, 2017

బదిలీలకు మార్గం సుగమం ....ఆప్షన్స్ ఇవ్వటానికి నిన్నటి నుంచి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది...ఆప్షన్స్ ఇవ్వటానికి నేడు చివరి రోజు...స్పీడ్ అప్....!!!

http://transfers.ap.gov.in/

Wednesday, April 26, 2017

World Malaria Day - 'End Malaria For Good': Lesser known facts about the dreaded disease !!!World Malaria Day - 'End Malaria For Good': Lesser known facts about the dreaded disease !!!

Despite many preventive measures, malaria still remains a leading cause of mortality world wide. Malaria mosquito generally thrives in the areas with a lot of moisture and humidity.Malaria being a mosquito-borne disease, is transmitted by the bite of female Anopheles mosquito which is a parasite, like all mosquitoes.We bring you the lesser known details about this disease on World Malaria Day:Malaria has killed four popes and at least eight US presidents suffered from it. Some of the prominent personalities inflicted by the disease were George Washington, Abraham Lincoln, John F. Kennedy and it also led to the deaths of Pope Leo and Pope Sixtus.Thousands die every year from taking mock-up anti-malaria drugs. The World Health Organisation has estimated that around 20 per cent of the one million deaths caused by malaria annually can be blamed on counterfeit drugsOnly the female mosquitoes transmit the disease, sucking the blood and rendering the deadly disease.It can take several years to develop malaria symptoms. In exceptionally rare cases, malaria sufferers have fallen ill four years after being infected.Common side effects of malaria are high fever, chills, headaches, and other flu-like symptoms. Severe illness and death can normally be avoided if the disease is properly treated.The world's first vaccine against malaria will be introduced in three countries - Ghana, Kenya and Malawi in 2018.According to reports, beer consumption increases the susceptibility to the dreaded disease which is malaria.Back in 1943 Disney Productions was the first to feature an animated documentary with The Seven Dwarves to create awareness about the menace of mosquito-borne malaria and the necessary precautions to control it. (ఇండియా టుడే సౌజన్యము తో !!!)
Friday, March 24, 2017

ప్రపంచ క్షయ వ్యాధి దినం సందర్బంగా ...!!!
Saturday, January 7, 2017

జన్మ భూమి కార్య క్రమములో వైద్య మరియు ఆరోగ్య శాఖ చేపట్టిన నూతన పథకములు

ఈ రోజు జరిగిన సబ్- యూనిట్ అధికారుల సమావేశములో అంటు వ్యాధుల నివారణకు చేపట్టవలిసిన కార్యక్రమా లును వివరిస్తున్న డా వెంకట రమణ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధి కారి,అనంతపురం.


తాడిపత్రి పట్టణము సంజీవ నగర్ నందు జన్మ భూమి కార్య క్రమములో వైద్య మరియు ఆరోగ్య శాఖ చేపట్టిన నూతన కార్య క్రమముల గురించి వివరించడము జరిగినది.మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి బి.వెంకట లక్ష్మీ గారు,మున్సిపల్ కమీషనర్ S. శివ రామ క్రిష్ణ గారు ఆనంతపురం రెవిన్యూ డివిజన్ RDO శ్రీ మలోలా గారు పాల్గొన్నారు.

35 సంవత్సరములు దాటిన మహిళల ప్రత్యేక ఆరోగ్య పరిరక్షణ కార్య క్రమం.గ్రామీణ ప్రాంత ప్రజల యందు వైద్య ఆరోగ్య సేవల ప్రాముఖ్యతను పెంపొందిస్తూ వారికి అవగాహనా కార్య క్రమం నిర్వహించుట.
Tuesday, October 11, 2016

నా ప్రియ బంధు, మిత్రులందరికీ విజయ దశమి శుభాకాంక్షలు!!!

As the candlelight flame Ur life may always be happy, As the mountain high U move without shy, As sunshine creates morning glory fragrance fills years as Flory, All                      darkness is far away As light is on its way. Wishing U all a very Happy                   Vijaya Dashami.

Thursday, October 6, 2016

అనంతపురము జిల్లా కలెక్టర్ గారు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి గారు,మరియు జిల్లా మలేరియా అధికారి గారి ఉత్తర్వుల మేరకు చుక్కలూరు పారిశ్రామిక వాడ నందు ఉన్న నీటి గుంటలు దోమల అభివృద్దికి దోహదపడుతూ తద్వారా మలేరియా,డెంగు లాంటి జ్వరములు వ్యాపింప చేసే ప్రమాదము ఉన్నందున తక్షణ నివారణ చర్యలు చేపట్టి వేస్ట్ ఆయిల్ సేకరించి మురుగు నీటిగుంతల యందు చల్లడం జరిగినది.నీటిగుంతల యందు గంబుసియా ఫిష్ విడుదల చేసి దోమ లార్వా నిర్మూలన చర్యలు చేపట్టడమైనది. యాంటి లార్వా యాక్టివిటీస్ నందు గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ ను భాగస్వామ్యులుగా చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రాణాంతక వ్యాదుల వ్యాప్తిని అరికట్టుటకు చేపట్ట వలసిన అన్ని నివారణ చర్యలు తీసుకోవటం జరుగుచున్నది.చుక్కలూరు గ్రానైట్ పారిశ్రామిక వాడ నందు జ్వర పీడితులకు

రక్త పరీక్షలు చేసి తక్షణం మందులు పంపిణీ చేయడం జరిగినది.
దోమల నివారణకు ప్రత్యేక కార్య చరణ ప్రణాళిక రూపొందించి
ప్రాణాంతక దోమకాటు వ్యాదుల నివారణకు కృషి చేయటం జరిగింది.
ఈ కార్య క్రమం నందు చుక్కలూరు ఆసుపత్రి హెల్త్ సూపర్వైసర్, షబ్బీర్ అహమ్మద్,తాడిపత్రి NMEP సబ్ యూనిట్ నందు పనిచేయు 
ఆరోగ్య కార్యకర్తలు సర్మాస్ వలి,
మరియు అరుణోదయ కుమార్ పాల్గొన్నారు.